మైదుకూరు నియోజకవర్గంలో ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రాంగోపాల్ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మైదుకూరు నియోజకవర్గంలో ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ రాంగోపాల్ రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే మరియు వైసీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రశంసలు











