వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది గంగిరెడ్డి శివశంకర్ రెడ్డిని జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం మూడు సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది.
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ప్రముఖ న్యాయవాది గంగిరెడ్డి శివశంకర్ రెడ్డిని జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ నియామకం పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి మూడు సంవత్సరాల కాలానికి లేదా అతని సేవలు ముగిసే వరకు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో, ఆయన సోమవారం పీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.











