కడపకు రావడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తనకు ఆత్మీయ స్వాగతం పలికిన మీడియా, నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదని ఆయన స్పష్టం చేశారు.
కడపకు రావడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తనకు ఆత్మీయ స్వాగతం పలికిన మీడియా, నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.











