సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పర్యటనలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభా స్థలిని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదివారం పరిశీలించారు.
పర్యటనలో భాగంగా నిర్వహించనున్న బహిరంగ సభా స్థలిని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణంలో చేపడుతున్న ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అధికారులకు సూచనలు










