ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఓటర్ల తొలగింపునకు దారితీస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని నాయకులు జాల సుమంత్, వీరపోగు రవి డిమాండ్ చేశారు. విజయవాడలో చలో లోక్ భవన్ కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు ఖండించారు.
విజయవాడలోని అలంకార్ సర్కిల్ నుంచి లోక్ భవన్‌కు శాంతియుతంగా వెళ్తున్న విద్యార్థి, యువజన సంఘాల నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తమ నిరసనను తెలియజేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ఆ హక్కును అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఓటర్ల తొలగింపుపై విమర్శలు










