కడప నగర స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తికి మద్దతుగా మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా ప్రచారం నిర్వహించారు. ఇబ్రహీం ఖలీలుల్లా మస్జిద్ వద్ద కరపత్రాలను పంపిణీ చేసి, ఓటు వేయాలని ప్రజలను కోరారు.
కడప నగర స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప మేయర్ అభ్యర్థి బండి దీప్తి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, వైఎస్సార్సీపీ మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, మేయర్ అభ్యర్థి బండి దీప్తి ఇబ్రహీం ఖలీలుల్లా మస్జిద్ వద్ద కరపత్రాలను పంపిణీ చేసి, ఓటు వేయాలని అభ్యర్థించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజాస్వామ్యంపై వైఎస్సార్సీపీ భరోసా











