బాల్కొండ, 2026-06-05
బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ నూతన కార్యవర్గంతో పాటు, మండల పరిధిలోని 10 గ్రామాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించడం జరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ నగేష్ రెడ్డి ఆమోదంతో ఈ నియామకాలు జరిగాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి