సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది. అసెంబ్లీలోని ఛాంబర్లో ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ కమిషనర్, శ్రీ గణేష్ దేవాలయ కమిటీ అర్చకులు కలిసి ఆహ్వానాన్ని అందజేశారు.
సికింద్రాబాద్ శ్రీ గణేష్ దేవాలయ కమిటీ, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించింది. అసెంబ్లీలోని ఛాంబర్లో ముఖ్యమంత్రి గారిని దేవాదాయ శాఖ కమిషనర్ గారు, శ్రీ గణేష్ దేవాలయ కమిటీ అర్చకులు కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు పలువురు శాసనసభ్యులు ఉన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి










