బాల్కొండ, 13 September
మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులు తమ సొంత ఇంటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
*కిసాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశం* మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం నిర్వహించారు.లబ్ధిదారులు సుల్తానా బేగం,ఎగ్బాల్ సంతోషం వ్యక్త పరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, పేద ప్రజల సొంత ఇంటి కలలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సట్ల ప్రవీణ్,జిల్లా ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్,కార్యదర్శి ప్రవీణ్ గౌడ్,మాజీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్,డీసీసి డెలికేట్ తమ్మి కపిల్ కుమార్,గ్రామ శాఖ అధ్యక్షుడు కనికరం గంగాధర్,మండల ప్రధాన కార్యదర్శి పనుగొండ హనుమంతు, సీనియర్ నాయకులు జక్క రాజలింగం,అల్లే ప్రసాద్,పురుషోత్తం,బూపిరెడ్డి, అవధూత సవీన్, వెంకట రమణారెడ్డి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.











