అన్నమయ్య జిల్లా జూనియర్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక ఈ నెల 27న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పి. అరుణారెడ్డి తెలిపారు. రైల్వేకోడూరులోని శ్రీకాకతీయ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎంపికలు జరుగుతాయి.
జూనియర్ విభాగంలో 20 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న క్రీడాకారులు అర్హులని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆధార్ కార్డు, వయస్సు ధ్రువీకరణ పత్రాలతో క్రీడాకారులు హాజరు కావాలని సూచించారు.












