వై.ఎస్.ఆర్ కడప, 12 September
మహిళా క్రికెట్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ, ప్రతిభ కలిగిన క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు కుటుంబం, సమాజం నుంచి మరింత మద్దతు అవసరమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ అన్నారు. కడప శివార్లలోని కే.ఎస్.ఆర్.ఎం. ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో శనివారం నిర్వహించిన ఆర్.ఎక్స్.ఎస్. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మహిళా క్రికెట్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ, గుర్తింపు పెరుగుతున్నప్పటికీ.. ప్రతిభ కలిగిన క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు కుటుంబం, సమాజం నుంచి మరింత మద్దతు అవసరమని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డా. రాయపాటి శైలజ అన్నారు.











