కామారెడ్డి జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భిక్నూర్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి నెట్‌బాల్ ఎంపిక పోటీల్లో బిచ్కుందలోని రిప్పల్స్ లెర్నింగ్ క్యాంపస్ ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన ఐదుగురు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
సబ్-జూనియర్ విభాగంలో . శ్రీహిత, . పండరి, రిడా ఫాతిమా, జూనియర్ విభాగంలో . మానస, . బాలాజీ జిల్లా జట్టులో చోటు దక్కించుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
యాజమాన్యం అభినందన












