పులివెందుల నూతన ఎస్సైగా ఎం.సుభాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్ లో ఆయన తన విధులను ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ కు ప్రాధాన్యమిస్తానని ఆయన తెలిపారు.
పులివెందుల నూతన ఎస్సైగా ఎం.సుభాన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ స్టేషన్ లో ఆయన తన విధులను ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ కు ప్రాధాన్యమిస్తానని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎటువంటి రాజీ ఉండబోదని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి గొడవలు, ప్రమాదాలు జరగకుండా నిరంతరం ప్రజలకు సేవలందిస్తానని తెలిపారు.












