కామారెడ్డి, జూలై 18
జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పలువురు ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలను ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశించారు. ప్రజలకు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే ప్రధాన కర్తవ్యమని, వారి విశ్వాసాన్ని సంపాదించుకోవడమే పోలీసు శాఖకు నిజమైన బలమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలకు సూచించారు.












