అన్నమయ్య, 22 October
జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో టమోటా ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గురువారం నాటి వేలంలో టమోటా ధర కిలో రూ.40 వరకు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా ధరలు పడిపోవడంతో నష్టపోయిన రైతులకు ఇది కొంత ఊరటనిచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో టమోటా ధరలు మళ్లీ పుంజుకున్నాయి. గురువారం నాటి వేలంలో టమోటా ధర కిలో రూ.40 వరకు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. గత కొన్ని వారాలుగా ధరలు పాతాళానికి పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇది కొంత ఊరటనిచ్చింది.











