బ్యాంకు ఉద్యోగ సంఘాలు సోమవారం నుంచి బుధవారం వరకు సమ్మెకు వెళుతున్న నేపథ్యంలో, , రాజంపేట మండలాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మూడు రోజులు రాము కంప్యూటర్స్, పాయింట్ వద్ద ఉచితంగా నగదు లావాదేవీలు నిర్వహించనున్నారు.
బ్యాంకు సమ్మె కారణంగా మూడు రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడనున్నాయి. ఈ నేపథ్యంలో ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా మండలంలోని రాము కంప్యూటర్స్, పాయింట్ వద్ద ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ మూడు రోజులు ఖాతాదారులకు ఎటువంటి రుసుము లేకుండా రూ.30,000 వరకు డిపాజిట్లు, విత్ డ్రాయల్స్, మనీ ట్రాన్స్ ఫర్లు ఉచితంగా చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇది బ్యాంకు ఖాతాదారులకు ఎంతో ఉపశమనం కలిగించే అంశం.












