సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యల పరిష్కారానికి ధ్వర్యంలో మహాసభలు నిర్వహించనున్నారు. కనీస వేతనం రూ.26 వేలు, ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని రాష్ర నాయకులు డిమాండ్ చేశారు.
సమాజ అభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాలు, వర్కర్లు, హెల్పర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ర కౌన్ల్ నాయకులు సీహెచ్.చంద్రశేఖర్ అన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, రోగ్య పరిరక్షణ, ప్రాథమిక విద్య సేవలను అంగన్వాడీ బ్బంది అందిస్తున్నారని యన కొనిడారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అంగన్వాడీ ఉద్యోగులు చాలా కాలంగా తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, రిటైర్మెం బెనిఫలు, పెన్షన్, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్రాలకు సొంత భవనాలు, మౌలిక సదుపాలు కల్పించాలని, ప్ల పనిభారం తగ్గించాలని అన్నారు.












