తమ వ్యక్తిగత వివరాలు అడుగుతూ మానసిక ఆందోళనకు గురిచేస్తున్న ముప్కాల్ ఏపీఓ మరియు ఆయనతో వచ్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శారద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ () సభ్యురాలు బ్రహ్మదండి సువర్ణ గురువారం ముప్కాల్ ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. అధికారులు మహిళా గ్రూప్ సభ్యుల వివరాలను అజ్ఞాతులకు అందజేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ముప్కాల్ ఏపీఓతో పాటు వచ్చిన మరొక వ్యక్తి తన వ్యక్తిగత వివరాలను అడిగారని, అది అసెంబ్లీకి సంబంధించినది కాదని పేర్కొన్నారు. దీనివల్ల తాను తీవ్ర మానసికంగా ఇబ్బందిపడటంతో పాటు భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అంతేకాకుండా, సదరు అధికారులు మహిళా గ్రూప్ సభ్యుల వివరాలను అజ్ఞాతులకు అందజేస్తున్నారని ఆమె ఆరోపించారు.












