జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, సీసీ కెమెరాల పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.
జిల్లా బద్వేలు పోలీస్ స్టేషన్ ను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలోని రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, రౌడీషీట్లు, స్టేషన్ పరిసరాలు, లాకప్ గదులు, సీసీ కెమెరాల పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, కేసుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని సిబ్బందికి సూచించారు.












