అన్నమయ్య జిల్లా మండలం నూలివీడుకు చెందిన బీటెక్ విద్యార్థి గొంగటి రుద్రదీప్ (20) తల్లి హత్య, తండ్రి జైలుకు వెళ్లడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి కళాశాల హాస్టల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
అన్నమయ్య జిల్లా మండలం నూలివీడుకు చెందిన గొంగటి రుద్రదీప్ (20) అనే బీటెక్ విద్యార్థి తల్లి మృతి, తండ్రి జైలుకు వెళ్లడం వంటి పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరులోని ఓ కళాశాలలో అతను బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గత ఏడాది సెప్టెంబర్ లో రుద్రదీప్ తల్లి రాధను తండ్రి నాగార్జున హత్య చేశాడు. ఈ కేసులో నాగార్జున ప్రస్తుతం జైలులో ఉన్నాడు. తల్లిని కోల్పోవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో రుద్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని బంధువులు తెలిపారు.












