బిక్నూర్ (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 18
కామారెడ్డి జిల్లా బిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి, ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా బిక్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బైక్ చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.












