కామారెడ్డి, 2026-08-07
ప్రజలు పోలీస్ స్టేషన్లలో అందించే ప్రతి పిటిషన్‌ను ఎలాంటి ఆలస్యం లేకుండా లో నమోదు చేసి, పిటిషన్‌దారులకు వెంటనే రశీదు అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన రిసెప్షన్ వర్టికల్ ట్రైనింగ్ కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజలు పోలీస్ స్టేషన్లలో అందించే ప్రతి పిటిషన్‌ను ఎలాంటి ఆలస్యం లేకుండా లో నమోదు చేసి, పిటిషన్‌దారులకు వెంటనే రశీదు అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన రిసెప్షన్ వర్టికల్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు.












