అన్నమయ్య, 9 September
జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లిలో మద్యం సేవించి వాహనం నడిపిన సతీష్ కుమార్ రెడ్డికి మదనపల్లె కోర్టు 4 రోజుల జైలు శిక్షతో పాటు 11,000 జరిమానా విధించింది. ఈ కేసు దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించిన అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి జైలు శిక్ష.. జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని నిమ్మనపల్లి లో మద్యం సేవించి వాహనం నడిపిన సతీష్ కుమార్ రెడ్డికికి మదనపల్లె కోర్టు 9.9.26 న ₹11,000 వేలు జరిమానా, 4 రోజుల జైలు శిక్ష విధించగా.. ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన ఎస్ఐ రామకృష్ణ, కోర్ట్ పిసి రఫీలను, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. "మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం. ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మద్యం మత్తులో ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా వాహనాలు నడిపితే, ఇలాంటి కఠినమైన జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా తప్పవు" అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.












