కామారెడ్డి జిల్లాలో నవజాత శిశువుల అంబులెన్స్‌ను కొత్తగా నియమితులైన జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్ కుమార్, కామారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి కలిసి తనిఖీ చేసి ఆడిటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, మందులు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
నవజాత శిశువులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు, మందులు అందుబాటులో ఉన్నాయా, రికార్డులు సరిగ్గా నిర్వహిస్తున్నారా అనే అంశాలను అధికారులు తనిఖీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సిబ్బందితో సమీక్ష












