తిరుపతి, జూన్ 28
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా శక్తి (షే టీం) బృందం ఆధ్వర్యంలో "మహిళా ఆరోగ్య శిబిరం" అవగాహన కార్యక్రమం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్ అదనపు ఎస్పీ శ్రీలత ముఖ్య అతిథిగా హాజరై, ఆరోగ్య పరిరక్షణ, సైబర్ నేరాలు, మహిళా-శిశు రక్షణపై సమాచారం అందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా శక్తి (షే టీం) బృందం వేదాంతపురం సమీపంలోని జే.డి.ఆర్. కన్వెన్షన్ హాల్లో "మహిళా ఆరోగ్య శిబిరం" అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది.











