ఆర్మూర్, 8 September
మండలంలోని ఫతేపూర్ గ్రామ శివారులో, దేవి ఆలయం సమీపంలోని వంతెన వద్ద శుక్రవారం ఉదయం ప్రమాదకరంగా మారిన గుంతను పూడ్చి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించారు. ఈ చర్యకు గాను కోడిచెర్ల నర్సారెడ్డికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతంలో తరచుగా వాహనాలు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నాయని, దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
*గౌరవ కోడిచెర్ల నర్సారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మండలంలోని ఫతేపూర్ గ్రామ శివారులో ఉదయం శుక్రవారం దేవి ఆలయ సమీపంలోని ప్రమాదకరమైన వంతెన మీద (బ్రిడ్జి) మార్గంలో పడిన పెద్ద గుంతను పూడ్చి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించినందుకు ప్రయాణికుల తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు_ *అభినందనీయం.*










