కడప, 10 November
వైఎస్ఆర్ జిల్లా నగరంలో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాత బస్టాండ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వైఎస్ఆర్ జిల్లా నగరంలో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బస్టాండ్ సమీపంలో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో, సీఐ తిమ్మారెడ్డి, ఎస్ఐ రాజరాజేశ్వర రెడ్డి మరియు సిబ్బంది కలిసి దాడి చేశారు.












