మేరకు (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 22
వైఎస్ఆర్ కడప జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు మెగా కార్డన్ సెర్చ్‌ను నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల కొండాపురం సర్కిల్ పరిధిలోని సుగుమంచిపల్లి, బుక్కపట్నం గ్రామాల్లో ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా భద్రతపై అవగాహన కల్పించి, 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల , జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా, సీనియర్ అధికారుల పర్యవేక్షణలో కొండాపురం సీఐ రాజా ఆధ్వర్యంలో, కొండాపురం సర్కిల్ పరిధిలోని సుగుమంచిపల్లి, బుక్కపట్నం గ్రామాల్లో సబ్ డివిజనల్ పోలీసు సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.












