(SCTPC) (డాక్సిన్ టైమ్స్) అక్టోబర్ 06
చిత్తూరు జిల్లాకు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న 195 మంది సివిల్ కానిస్టేబుళ్లతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి సమావేశమయ్యారు. చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో వారి శిక్షణ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చిత్తూరు జిల్లాకు ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న 195 మంది సివిల్ కానిస్టేబుళ్లతో జిల్లా ఎస్పీ తుషార్ డూడి సమావేశమయ్యారు. చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో వారి శిక్షణ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.











