రేణిగుంట, 2026-10-05
మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో నిందితుడికి తిరుపతి స్పెషల్ జేఎస్సీఎం కోర్టు 21 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. రేణిగుంట మండలం పద్మా నగర్‌కు చెందిన బుజ్జిపల్లి రామాంజనేయులు తన నేరాన్ని అంగీకరించడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గాజులమండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో నిందితుడికి తిరుపతి స్పెషల్ జేఎస్సీఎం కోర్టు 21 రోజుల పాటు సాధారణ జైలు శిక్ష విధించింది.












