కడపలో రైతు విభాగం నాయకులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 6070 శాతం వరకు వర్షపాతం లోటుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని, విత్తనాలు, ఎరువులపై ప్రణాళిక కొరవడిందని విమర్శించారు.
కడపలో రైతు విభాగం నాయకులతో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 6070 శాతం వరకు వర్షపాతం లోటుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వంపై విమర్శలు











