విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితమ్మతో పాటు టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో జిల్లాలో విమాన సర్వీసుల విస్తరణ, విమానాశ్రయ అభివృద్ధి పనులపై చర్చించారు.
విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవితమ్మతో పాటు టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ భేటీలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, జబీవుల్లా, హరి ప్రసాద్, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.











