అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం పరిధిలోని సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం చిన్నకోడివాండ్ల పల్లెలో మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం చిన్నకోడివాండ్ల పల్లెలో మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సంబేపల్లి మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేయించి, నిశ్చల్ నాగిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.











