బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయితే ఆందోళన చెందవద్దని, ముందుగా కారణాన్ని తెలుసుకుని చట్టబద్ధమైన విధానంలో చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు. సైబర్ నేరాల దర్యాప్తు, చట్టపరమైన ఆదేశాలు లేదా బ్యాంకింగ్ కారణాల వల్ల ఖాతాలపై ఆంక్షలు విధించబడతాయని తెలిపారు.
బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయితే ఆందోళన చెందవద్దని, ముందుగా కారణాన్ని తెలుసుకుని చట్టబద్ధమైన విధానంలో చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొన్ని సందర్భాల్లో బ్యాంక్ ఖాతాలపై డెబిట్ ఫ్రీజ్, లియన్, హోల్డ్ వంటి ఆంక్షలు విధించబడే అవకాశం ఉందని తెలిపారు. ఇవి సైబర్ నేరాల దర్యాప్తు, చట్టపరమైన ఆదేశాలు లేదా బ్యాంకింగ్ కారణాల వల్ల విధించవచ్చని తెలిపారు.












