కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక న్యాయ సేవా సదన్లో పారా లీగల్ వాలంటీర్ల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లాలోని అన్ని మండలాల వాలంటీర్లకు వారి విధులు, ఉచిత న్యాయ సేవ, మధ్యవర్తిత్వం వంటి అంశాలపై ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గౌరవ శ్రీ జి. రామ గోపాల్ సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి గౌరవ శ్రీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
వాలంటీర్ల బాధ్యతలు












