దసరా పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దొంగతనాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని భిక్కనూర్ ఎస్సై అనిల్ సూచించారు. పండుగ సమయంలో రద్దీ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లు, జేబు దొంగతనాలు, ఇళ్లలో చోరీలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భిక్కనూర్ పోలీస్ శాఖ కోరింది.
దసరా పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాలతో, ప్రశాంతంగా జరుపుకోవాలని భిక్కనూర్ పోలీస్ శాఖ సూచించింది. పండుగ సమయంలో రద్దీ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లు, జేబు దొంగతనాలు, ఇళ్లలో చోరీలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జాగ్రత్తలు పాటించాలి












