దుమ్ముగూడెం బీసీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో విద్యాపరంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలు అందజేసి, ఉన్నత చదువులకు ప్రోత్సహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, దుమ్ముగూడెం , అక్టోబర్ 26: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, దుమ్ముగూడెం , అక్టోబర్ 26: దుమ్ముగూడెం బీసీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో విద్యాపరంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకునేలా కష్టపడి చదవాలని సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఉన్నత విద్యకు ప్రోత్సాహం












