మదనపల్లె పట్టణంలో భూ కబ్జాల కేసులో అరెస్టయిన లేడీ డాన్ సులోచన అనుచరుడు కడియాల శ్రీరాములు నాయుడును వన్ టౌన్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నకిలీ డాక్యుమెంట్లతో కోట్లకు పైగా విలువైన భూములను కబ్జా చేసినట్లు సీఐ మోహన్ కుమార్ తెలిపారు.
మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో కాపురం ఉంటూ భూ కబ్జాల కేసులో ఇటీవల అరెస్ట్ అయిన లేడీ డాన్ సులోచన అనుచరుడు కడియాల శ్రీరాములు నాయుడును సోమవారం వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి సీఐ మోహన్ కుమార్ మీడియాకు తెలిపిన వివరాలు.. నీరుగట్టువారిపల్లికి చెందిన కోనేటి సులోచన, ఆమె అనుచరుడు మోహన్ ఇటీవల అరెస్టు అయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నకిలీ పత్రాలతో భూముల కబ్జా












