స్థానిక సంస్థల ఎన్నికలు బాగా ఖరీదయ్యాయి. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు అభ్యర్థులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. గ్రామాలు, పట్టణాలలో ఎన్నికల నిబంధనలను పక్కన పెట్టి, ఓట్లకు డబ్బు పంచకుండా పోలింగ్ జరిగే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలు బాగా ఖరీదయ్యాయి. నోట్ల కట్టలు తెగితేనే ఓటు పడే పరిస్థితి నెలకొంది. నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచి పోలింగ్ ముగిసి, ఫలితం వెలువడే వరకు అభ్యర్థులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గ్రామాలు, పట్టణాలలో ఎన్నికల నిబంధనలను పక్కన పెట్టి, గెలుపే లక్ష్యంగా ఓట్లకు డబ్బు పంచకుండా పోలింగ్ జరిగే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. కనీసం రూ.500, పోటీ తీవ్రంగా ఉంటే రూ.1000 వరకు పంచాల్సిన పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది.











