జిల్లా పీలేరులోని సంజయ్ గాంధీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం సంయుక్తంగా పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
పీలేరులోని సంజయ్ గాంధీ డిగ్రీ కళాశాలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఉన్న భద్రతా ఏర్పాట్లను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 24 గంటల సీసీటీవీ నిఘా కొనసాగించాలని, అలాగే పటిష్టమైన మూడంచెల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్, ఎస్పీ సూచించారు. సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.











