భద్రాచలం, 9 November
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, భద్రాచలం, నవంబర్ 9: నోట్ చోర్..
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, భద్రాచలం, నవంబర్ 9:
నోట్ చోర్.. ఓట్ చోర్.. రిజల్ట్ చోర్.. జిందగీ చోర్.. మోడీ సర్కార్‌ను తొలగించండి అనే నినాదంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ చలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం డివిజన్ కమిటీ ప్రకటించింది.











