బాల్కొండ, 2026-06-05
మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే (ఎంజేపీ) రెసిడెన్షియల్ బాలుర/బాలికల పాఠశాల మరియు హాస్టల్‌ను మండల పరిషత్ అధికారి (ఎంపీఓ) ఆర్. గంగామోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హాస్టల్ పరిసరాలు, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి