జష్పూర్, 9 నవంబర్ 2026
పోలీసుల వివరాల ప్రకారం..
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీసుల వివరాల ప్రకారం.. 27 ఏళ్ల బసుదేవ్ అలియాస్ టాంగ్‌ను అనే వ్యక్తి రోజువారీ కూలీ పనుల ద్వారా వచ్చే ఆదాయం సరిపోవడం లేదని భావించాడు. ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాల కోసం సోషల్ మీడియాలో వెతుకుతుండగా చిన్నపిల్లల అవయవాలను విక్రయించాలనే ఆలోచన వచ్చినట్లు విచారణలో వెల్లడించాడు.
తన బంధువు కుమారుడైన నాలుగేళ్ల బాలుడిని మాయమాటలతో తీసుకెళ్లిన నిందితుడు.. అనంతరం అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. చివరకు పొలంలోని గుంతలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.











