మద్నూర్, 2026-06-05
కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీసుల దర్యాప్తులో ట్రాన్స్ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. ఈ కేసులో మరో నిందితుడు భీమ్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకోగా, తాజా అరెస్టుతో మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులోకి వచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కామారెడ్డి జిల్లా మద్నూర్ పోలీసుల దర్యాప్తులో ట్రాన్స్ఫార్మర్ చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. ఈ కేసులో మరో నిందితుడు భీమ్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకోగా, తాజా అరెస్టుతో మొత్తం ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులోకి వచ్చారు.












