దివ్యాంగులకు శుభవార్త. సదరం ధ్రువపత్రాలు పొందేందుకు ముందస్తు స్లాట్ నమోదుకు నేటి నుంచి ప్రభుత్వం అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయాలు, మన మిత్ర వాట్సాప్ సేవలు, ఏపీ సేవా సిటిజన్ పోర్టల్ ద్వారా స్లాట్ నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొత్త కేటగిరీలకు కూడా స్లాట్లు












