వై.ఎస్.ఆర్ కడప, 27 September
కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు చోటుచేసుకున్నాయి. టీడీపీకి చెందిన సుమారు 120 కుటుంబాలు, చాంద్ బాషా, వహీద్, అన్వర్ తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు చోటుచేసుకున్నాయి. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సందులో టీడీపీకి చెందిన చాంద్ బాషా, వహీద్, అన్వర్ తో పాటు సుమారు 120 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వారికి మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యులు, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.బి. అంజాద్ బాషా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.











