రాయచోటి నియోజకవర్గం పరిధిలోని మండలం, పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను, వినతులను స్వయంగా తెలుసుకున్నారు.
రాయచోటి నియోజకవర్గం పరిధిలోని మండలం, పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలోని తన నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా, రాయచోటి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి మండిపల్లి ఆప్యాయంగా కలుసుకుని, వారి సమస్యలను, వినతులను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలు అందించిన అర్జీలు, సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.











