వై.ఎస్.ఆర్ కడప, 26 September
ఆంధ్రప్రదేశ్‌లో హోంగార్డులకు శుభవార్త అందింది. రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోలీస్ స్టయిఫండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు 10శాతం ప్రత్యేక రిజర్వేషన్ హోంగార్డులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఇప్పుడు జరిగే రిక్రూట్మెంట్లో హోంగార్డులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాష్ట్రంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా పోలీస్ స్టయిఫండరీ కానిస్టేబుల్ (డ్రైవర్) ఉద్యోగాలకు 10శాతం ప్రత్యేక రిజర్వేషన్ హోంగార్డులకు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఇప్పుడు జరిగే రిక్రూట్మెంట్లో హోంగార్డులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.












