కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు జిల్లా పోలీస్ శాఖ ప్రకటించింది. భక్తుల భద్రత, శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహణ లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా కామారెడ్డి పట్టణంలో బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్లు అమలు జిల్లా పోలీస్ శాఖ తెలిపింది. భక్తుల భద్రతతో పాటు శోభాయాత్ర ప్రశాంతంగా నిర్వహించేందుకు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించి పోలీసులకు సహకరించాలని కోరింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే












