ఈ కార్యక్రమంలో భాగంగా బస్టాండ్ ఆవరణలో గంజాయి, మాదక ద్రవ్యాలు సేవించవద్దని, మైనర్లు డ్రైవింగ్ చేయవద్దని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకపోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ముఖ్యమైన టోల్ ఫ్రీ నంబర్లు